Tuesday, January 26, 2021

మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. అనవసరంగా తమకు రాజకీయాలు ఆపాదించారు అని పేర్కొన్న వెంకట్రామిరెడ్డి గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీకి తీసుకు వెళ్లి బిజెపిని ఓడించాలని ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుచేసి విమర్శలు గుప్పించారు. సర్పంచ్ గా వార్డు మెంబర్ లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39iGtWi

Related Posts:

0 comments:

Post a Comment