Tuesday, January 26, 2021

అట్టారీ-వాఘా బోర్డర్‌లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు... భారీగా హాజరైన ప్రజలు

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం భారత్-పాకిస్తాన్ సరిహద్దు పోస్టు అటారీ-వాఘా వద్ద బీటింగ్ రీట్రీట్ ఘనంగా నిర్వహించారు. సైనికుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విన్యాసాలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారత్ మాతాకీ జై...జై జవాన్.. అనే నినాదాలు మారుమోగాయి. సైనికులను ప్రజలు ఉత్సాహపరిచారు. స్వాతంత్ర,గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qSsfRZ

Related Posts:

0 comments:

Post a Comment