Thursday, August 22, 2019

జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో రైలు.. త్వరలోనే ప్రారంభం..!

హైదరాబాద్ : భాగ్యనగరంలో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దాంతో మెట్రో అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో సర్వీస్ ప్రారంభమైన తొలినాళ్లలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే క్రమక్రమంగా ఆయా రూట్లలో మెట్రో సర్వీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MtXMcV

Related Posts:

0 comments:

Post a Comment