Thursday, August 22, 2019

తెలంగాణలో కొలువుల జాతర.. పంజాయతీరాజ్‌శాఖలో పోస్టులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోలకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పంచాయతీరాజ్ శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు ఊరట కలిగినట్లైంది. ఈ పోస్టులన్నీ గెజిటెడ్ హోదావి కాగా.. గ్రూపు-1 ర్యాంకు స్థాయి అధికారుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WpylW

Related Posts:

0 comments:

Post a Comment