న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సోదాలు చేపట్టింది. విదేశీ మారక చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన కేసులో ఈడీ ఈ మేరకు సోదాలు నిర్వహించింది. విదేశీ మారక చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల ప్రకారమే తాము ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWDFVE
Friday, August 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment