Friday, January 1, 2021

Bengaluru: విద్యార్థులకు హ్యాపీడేస్, స్కూల్స్ ప్రారంభం, ఓ పక్క కరోనా, మరో పక్క సంతోషం, ఆన్ లైన్ కు ఓకే !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో 9 నెలలుగా మూతపడిన స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. కర్ణాటకలో జనవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ఇంతకాలం ఇళ్లకే పరిమితం అయిన విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు వెళ్లి వచ్చారు. సాటి విద్యార్థుల ముఖాలు చూసి కొన్ని నెలల కావడంతో చాలా మంది ఉత్సహాంగా స్కూల్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hwANe3

Related Posts:

0 comments:

Post a Comment