Sunday, June 27, 2021

చైనా బోర్డర్‌లో రక్షణ మంత్రి: డ్రాగన్ కంట్రీకి కీలక సంకేతాలు: మూడురోజులు అక్కడే

లేహ్: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లఢక్‌లో పర్యటిస్తోన్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులతో సమావేశమౌతారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో లఢక్‌కు బయలుదేరిన ఆయన లేహ్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్ మాతా కీ జై నినాదాల మధ్య ఆర్మీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x2BPoV

Related Posts:

0 comments:

Post a Comment