Sunday, June 27, 2021

యూపీ ఎన్నికల వేళ.. ఒవైసీకి బిగ్ షాక్: పొత్తులపై తేల్చేసిన మాయావతి: ప్రయత్నాలపై నీళ్లు

లక్నో: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తర ప్రదేశ్. ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3quELYZ

0 comments:

Post a Comment