Friday, January 1, 2021

సీఎం జగన్ సొంత జిల్లాలో న్యూ ఇయర్ కు ఘర్షణలతో స్వాగతం, కత్తులతో దాడులు, నెత్తురు పారించిన నేతలు

ఏపీ లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డెక్కాయి . సీఎం సొంత జిల్లాలో వైసీపీ శ్రేణుల మధ్య వర్గ పోరు నెలకొంది .కొత్త ఏడాది మొదటి రోజునే కడప జిల్లాలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఘర్షణకు కారణమైంది. వైసిపి నేతలు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి వర్గీయుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JEdDG6

Related Posts:

0 comments:

Post a Comment