Sunday, January 20, 2019

జ‌గ‌న్ పాత్ర‌లో ఎవ‌రో తెలుసా : ఎన్నిక‌ల ముందు \"యాత్ర\" స్పెష‌ల్ : ప‌్ర‌భావం చూపేనా..!

ఎన్నిక‌ల ముందు ఏపిలో బ‌యోపిక్ లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ గా రెండు సినిమాలు.. వైయ‌స్ పై ఒక బ‌యోపిక్ ఏపిలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ క‌ధానాయ‌కుడు విడుద‌ల అయింది. మ‌రో సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తుది ద‌శ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ఇక‌, వైయ‌స్ అభిమానుల కోసం..వైసిపి కార్య‌క‌ర్త‌ల కోసం సిద్దం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sBeATj

0 comments:

Post a Comment