Sunday, January 17, 2021

ఆపరేషన్ టెంపుల్ డిమాలిషన్‌ కుట్ర: నేతలకు టార్గెట్లు: చంద్రబాబు సొంత మనుషులే లీక్: సాయిరెడ్డి

అమరావతి: రాష్ట్రంలో కొంతకాలంగా వరుసగా చోటు చేసుకుంటూ వచ్చిన ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసానికి సంబంధించిన సంఘటనల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆలయాలపై దాడులకు పాల్పడిన ఘటనలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Obqzy

Related Posts:

0 comments:

Post a Comment