Friday, January 1, 2021

5న కాళేశ్వరానికి సీఎం కేసీఆర్.. మేడిగడ్డ, పార్క్ నిర్మాణం పరిశీలన..

కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటి విడతలో రూ.600 కోట్లతో కాళేశ్వరం రిజర్వాయర్లు, పంపుహౌస్‌ల వద్ద గ్రీనరీ‌ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఆ పనుల పరిశీలన కోసం సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించనున్నారు. పర్యటన అధికారికంగా ఖరారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34YfgFU

Related Posts:

0 comments:

Post a Comment