Wednesday, May 8, 2019

బాలాకోట్ దాడులా తెలీదే ? ఇండియా పాకిస్థాన్ సంబంధాలు కూడా : సన్నీ డియోల్

న్యూఢిల్లీ : ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత సన్నీడియోల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బాలాకోట్ వైమానిక దాడుల గురించి తెలియదని కామెంట్ చేశాడు. అంతేకాదు తనకు ఇండియా- పాకిస్థాన్ సంబంధాల గురించి కూడా తెలియదని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై దాడిచేసిన సంగతి తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vMijPA

Related Posts:

0 comments:

Post a Comment