Wednesday, May 8, 2019

కేసీఆర్ అన్ని తిట్టినా బీజేపీపై పోరుకు కలిసొస్తామంటే వెల్కమ్ అంటున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ ఎన్ని తిట్టినా స్నేహహస్తం అందిస్తూనే ఉన్నారు. అసలు తెలంగాణలో తెలుగు దేశం పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం చేసి తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినా సరే ఆయన మాత్రం మోడీపై పోరాటానికి కలిసొస్తామంటే రండి అనే పిలుస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vNgcuJ

0 comments:

Post a Comment