Friday, December 4, 2020

GHMC Election Results 2020: అమిత్ షాకు షాక్ -ఆ 2టీఆర్ఎస్ ఖాతాలోకి -కవితకు ఎదురుదెబ్బ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుతమైన రీతిలో బలం పుంజుకుని, దాదాపు ఐదు పదుల స్థానాలను కైవసం చేసుకుంది. పేరుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ కేవలం 56 సీట్లకే పరిమితమైపోయింది. ఎంఎం తన పాత స్థానాలు (44 సీట్లు) కాపాడుకోగా, కాంగ్రెస్ 2 సీట్లను గెలుచుకుంది. ఏరకంగా చూసినా బీజేపీ దుమ్మురేపిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lLQ4YO

Related Posts:

0 comments:

Post a Comment