Monday, January 18, 2021

షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టు

భారత్, చైనా మధ్య సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత లదాక్ లో హింసాత్మక చర్యలకు పాల్పడిన డ్రాగన్ బలగాలు.. శీతాకాలం ప్రారంభం నుంచే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో అలజడికి సిద్ధమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ ను తనదిగా చెప్పుకునే చైనా.. ఇప్పుడు ఏకంగా భారత భూభాగాన్ని ఆక్రమించేసి, కొత్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39JPvL4

0 comments:

Post a Comment