Sunday, January 17, 2021

మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు: ఫిబ్రవరి 24 నుంచే, నాలుగు రోజులు

హైదరాబాద్: తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర(మండల మెలిగే పండగ) తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు చిన్న జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో భాగంగా నిత్యం జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. జాతరలో మొదటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Ocdki

Related Posts:

0 comments:

Post a Comment