Monday, January 18, 2021

తేలని ఏపీ పంచాయతీ పోరు- వ్యాక్సినేషన్‌ వివరాలు కోరిన హైకోర్టు- అది తేలితేనే

ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినా రెండు రోజుల నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని గతంలో ప్రభుత్వం హైకర్టుకు తెలిపింది. దీంతో కరోనా వ్యాక్సినేషన్ షెడ్యూల్‌పై మరిన్ని వివరాలు కావాలని హైకోర్టు కోరింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bPXitq

0 comments:

Post a Comment