Tuesday, December 22, 2020

ప్రధాని మోడీని సోదరుడిగా సాయం కోరిన కరీమా బలోచ్ దారుణ హత్య: పాక్ దుశ్చర్యే

ఒట్టావా: ప్రధాని నరేంద్ర మోడీని సోదరుడితో పోలుస్తూ సాయం కోరిన బలోచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా బలోచ్ కెనడాలో హత్యకు గురయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత బలోచిస్థాన్ నుంచి 2016 తప్పించుకుని కెనడాలో శరణార్థిగా జీవిస్తున్న ఆమెను కొందరు వేటాడి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని మంగళవారం టొరెంటో నగరానికి సమీపంలో కనుగొన్నారు. ఆమె మృతికి 40 రోజులు సంతాప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mH91wi

Related Posts:

0 comments:

Post a Comment