Saturday, February 9, 2019

రైతు ప్రాణం తీసిన రైతుబంధు నిర్ల‌క్ష్యం..!

నారాయణఖేడ్/హైద‌రాబాద్ : 'రైతుబంధు' పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 52 సంవ‌త్స‌రాల రైతు అంతారం ఈర్‌రెడ్డి కి సత్యగామ శివారులో 8.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు సక్రమంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2LS4x

Related Posts:

0 comments:

Post a Comment