Saturday, February 9, 2019

మోడీ గో బ్యాక్.. నల్లజెండాలతో నిరసనలు: కారులో నుంచి జెండాలను చూస్తూ వెళ్లిన ప్రధాని

గువాహటి: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అసోంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆయనకు నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఆయన కాన్వాయ్ సమీపంలోనే వారు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అసోం రాజధాని గువాహటిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పౌర బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఈ ఆందోళనను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gv2iEi

Related Posts:

0 comments:

Post a Comment