Tuesday, December 22, 2020

బిగ్ రిస్క్ : తెలిసి తెలిసి భారత్ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటుందా లేక బోరిస్‌కు నో చెప్తుందా?

రాబోయే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను భారత్ ఆహ్వానించడం... అందుకు ఆయన అంగీకరించడం తెలిసిందే. వారం రోజుల క్రితమే ఆయన భారత్ ఆహ్వానానికి ఓకె చెప్పారు. కానీ ఇంతలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి. బ్రిటన్‌లో కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనపై నీలి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rkLV1Z

Related Posts:

0 comments:

Post a Comment