ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఏపిలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీని కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏపిలో మొత్తంగా 3.69 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ఇసి ప్రకటించింది. ఈ సారి ఎన్నికల్లో కొత్తగా 18 లక్షల యువ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక, పోలింగ్ బూత్ లకోసం నిరీక్షించకుండా కొత్త గా టోకెన్లను ప్రవేశ పెడుతున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gv2cfU
Saturday, February 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment