Monday, December 7, 2020

పాకిస్తాన్‌లో ఆక్సిజన్ కొరత.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చనిపోతున్న కోవిడ్ రోగులు

పాకిస్తాన్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో ఆరుగురు కోవిడ్ రోగులు మృతి చెందారు. పెషావర్‌లోని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భయాందోళనలతో సహాయం కోసం అర్థించామని రోగుల బంధువులు తెలిపారు. సరైన సమయానికి ఆక్సిజన్ డెలివరీ కాకపోవడంతో దాదాపు 200 మంది రోగులకు కొన్ని గంటలపాటూ తగినంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K23IK4

Related Posts:

0 comments:

Post a Comment