Thursday, January 28, 2021

చిరంజీవి ఎంట్రీ ఖాయమే: 2024లో బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం: సోము వీర్రాజు

అమరావతి: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీమంత్రి మెగాస్టార్ చిరంజీవి.. బీజేపీ-జనసేన కూటమికి అండగా ఉంటారంటూ కొద్దిరోజులుగా వస్తోన్న వార్తలపై మరోసారి స్పష్టత ఏర్పడింది. తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా సహకారం అందించడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారంటూ కొద్దిరోజుల కిందటే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MwYDe8

Related Posts:

0 comments:

Post a Comment