Monday, December 7, 2020

year ender 2020 : కరోనా పరీక్షల్లో దేశంలోనే టాప్‌ త్రీలో ఏపీ- వైరస్‌కు చెక్‌ పెట్టిందిలా

ఏపీలో ఈ ఏడాది కరోనా వైరస్‌ ప్రవేశించిన తర్వాత చాన్నాళ్లకు కానీ ప్రభుత్వం దానిపై దృష్టిసారించలేదు. ఏపీలో తొలుత ఎక్కువగా కేసులు రాకపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు కూడా తక్కువగా ఉండటంతో ఏపీకి ఇబ్బందులు కలగలేదు. కానీ తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభణ మొదలయ్యాక అక్కడికి వెళ్లిన ఏపీ వాసుల ద్వారా భారీగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oy7w52

Related Posts:

0 comments:

Post a Comment