Monday, December 7, 2020

ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, కేంద్రానికి నారా లోకేశ్ లేఖ, జగన్ సర్కార్‌పై నిప్పులు..

ఏలూరు ఘటన ఏపీకి అట్టుడికిస్తోంది. వింత వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 400కి పైగా మంది జబ్బు పడగా.. వారికి ఏమైందో తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వారిలో కొందరు కోలుకోవడం కాస్త సానుకూల అంశం. దీనిని సీరియస్‌గా తీసుకోవాలని విపక్ష టీడీపీ కోరుతోంది. సీఎం జగన్ పట్టనట్టు వ్యవహారిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Imq1D

Related Posts:

0 comments:

Post a Comment