Monday, December 7, 2020

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పెట్టినా బుద్ధి రాదా .. ఏలూరు వింత వ్యాధిపై బాబు వ్యాఖ్యలకు కొడాలి నానీ కౌంటర్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో రేపు కేంద్ర వైద్య బృందాలు ఏలూరు ను సందర్శించనున్నాయి. అంతుచిక్కని వింత వ్యాధి గల కారణాలను తెలుసుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వైద్య బృందం మంగళవారం ఏలూరుకు రానుంది. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L9cx5q

Related Posts:

0 comments:

Post a Comment