స్నేహం అంటారు.. ఆ తర్వాత ప్రేమ అంటారు. ఇది వర్కౌట్ కాకపోతే ఇన్ని రోజులు కలిసి ఉన్నదానికి ఏదైనా తీపిగా గుర్తుండిపోయేలా ఇమ్మంటారు... అందుకు ఒప్పుకోకపోతే ఇంటర్నెట్‌లో తాము దిగిన ఫోటోలను పోస్టు చేసి పరువు బజారుకీడుస్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ తరహా మోసాలు ఎక్కువైపోయాయి. అబ్బాయిలు అమ్మాయిలను ఇలానే ట్రాప్ చేస్తున్నారు. తాము ఎంతటి పెద్ద తప్పు చేస్తున్నామో కటకటాల పాలైతే గానీ తెలుసుకోలేకపోతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wc8Yvm
Saturday, June 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment