Sunday, June 2, 2019

అబ్బే అలాంటిదేం లేదే..! కాంగ్రెస్ - ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్

ముంబై : కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీని విలీనం చేయనున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కోసం రెండు పార్టీలను ఏకం చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతవారం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, శరద్ పవార్ భేటీ కావడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూర్చాయి. ఈ క్రమంలో విలీనం అంశంపై ఎన్సీపీ చీఫ్ క్లారిటీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YYTpJ2

Related Posts:

0 comments:

Post a Comment