Tuesday, December 29, 2020

వరంగల్ కార్పొరేషన్‌పై కమల వికాసం..?, జితేందర్ రెడ్డి ధీమా..

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన ఒంటెద్దు పోకడలతో ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఇందుకు దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఫలితాలు ఉదహరణ అని తెలిపారు. వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీని ప్రజలు విశ్వసిస్తున్నారని.. టీఆర్ఎస్‌ను తిరస్కరిస్తున్నారని వివరించారు. ఇదీ తాము చెప్పే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rCnMnJ

Related Posts:

0 comments:

Post a Comment