Tuesday, December 29, 2020

కరోనా మృతుల్లో 70% మంది మగవాళ్లే -యువతపై తీవ్ర ప్రభావం -అయినాసరే, ఇండియానే బెటర్

పేరుకు తగ్గట్లే కరనా పాండమిక్(మహమ్మారి) విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. గ్లోబల్‌గా నిన్న ఒక్కరోజే కొత్తగా 4.94లక్షల మందికి సోకిన వైరస్.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 9,161మందిని పొట్టనపెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8.2కోట్లకు, మరణాల సంఖ్య 18లక్షలకు చేరువయ్యాయి. ఇటు భారత్ లోనూ కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా చోటుచేసుకున్న మరణాలు, ఏ వయసు, వర్గం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aPtBYW

Related Posts:

0 comments:

Post a Comment