Sunday, October 4, 2020

బీజేపీ అనూహ్య ఎత్తుగడ: జేడీయూతో 50:50 డీల్ - పాశ్వాన్ ఒంటరి పోరు - నితీశ్ వ్యతిరేక ఓట్లను చీల్చేలా

కరోనా విలయం, ఆర్థిక వ్యవస్థ పతనం తరువాత తొలిసారి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఎత్తుగడను అమలు చేస్తున్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)కి ఒక్క సీటు కూడా పంచకుండా.. ఉద్దేశపూర్వంగా వెళ్లగొట్టింది. అదే సమయంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారధ్యంలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irPhKP

Related Posts:

0 comments:

Post a Comment