Sunday, October 4, 2020

రెండో భార్యగా స్వీకరించాడు: బీజేపీ మహిళా కార్యకర్త సంచలనం - రాసలీలల్లో ఇంకొందరు నేతలంటూ

కరీంనగర్ జిల్లా బీజేపీలో.. కీలక నేతలు కొందరు.. పార్టీలోని మహిళా కార్యకర్తలతో రాసలీలలు సాగిస్తున్నారనే అంశంపై దుమారం కొనసాగుతున్నది. ఓ మహిళా కార్యకర్త ఇంట్లో నగ్నంగా దొరికిపోయిన బాస సత్యనారాయణను జిల్లా పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించగా, ఆ వ్యవహారంపై బాధిత మహిళ మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ ఉదంతంలో పోలీస్ ఉన్నతాదికారులు డీల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9R9K6

Related Posts:

0 comments:

Post a Comment