Friday, December 11, 2020

మానిక్కం ఠాగూర్‌తో కొండా దంపతుల భేటీ: పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో మీట్..

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. పీసీసీ చీఫ్ ఎంపిక కోసం హైదరాబాద్ వచ్చిన ఇంచార్జీ మానిక్కం ఠాగూర్.. నేతలతో కూడా భేటీ అవుతున్నారు. వీరిలో కొందరు పార్టీ మారతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఠాగూర్‌తో భేటీ కావడంతో ఆ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడరనే స్పష్టత వచ్చింది. వారిలో వరంగల్ జిల్లాకు చెందిన కొండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gKz4Bu

Related Posts:

0 comments:

Post a Comment