Tuesday, August 27, 2019

అత్యాచారం కేసులో గ్రామ పెద్దల పైశాచికత్వం.. బాధితురాలికే గుండు గీయించిన వైనం..!

గయ : అత్యాచారం కేసులో గ్రామ పెద్దలు పైశాచికంగా ప్రవర్తించారు. బాధితురాలినే తప్పుపడుతూ గుండు గీయించారు. అంతటితో ఆగలేదు. ఆమెను వీధుల్లో ఊరేగించి మూర్ఖంగా వ్యవహరించారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన బీహార్ లోని గయ జిల్లాలో చోటు చేసుకుంది. అత్యంత దారుణమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్వాతంత్ర్య దినోత్సవం కంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33VLGPc

Related Posts:

0 comments:

Post a Comment