బుధవారం సాయంత్రం కేంద్రకేబినెట్ సమావేశం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కొనసాగనున్న మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈనేపథ్యంలోనే కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీరీ యువతకు ప్రత్యేక ఉద్యోగాలతోపాటు, కశ్మీర్ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులను అందించేందుకు గాను ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NwYc1X
రేపే కేంద్ర క్యాబినెట్... కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ...?
Related Posts:
ఆర్టికల్ 370 ఎత్తివేస్తే... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీశ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అమలును ఎత్తివేస్తే ఈ రాష్ట్ర… Read More
చంద్రబాబు 'గల్లా' పెట్టెను నమ్మారు... వైసీపీ ప్రజాబ్యాలెట్ పెట్టెను నమ్ముకుంది: మోదుగులతాడికొండ: చంద్రబాబు గల్లా పెట్టెను నమ్ముకున్నారని ...వైయస్ జగన్ ప్రజల బ్యాలెట్ పెట్టెను నమ్ముకున్నారని అన్నారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వే… Read More
శ్రీరాముని దర్శనం చేసుకోని వారికి భక్తులు ఓట్లు వేయరు: స్మృతీ ఇరానీబదౌన్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రియాంకా గాంధీని తన మాటలతో అటాక్ చేశారు. అయోధ్య వరకు వెళ్లి శ్రీరాముని ఆశీస్సులు తీసుకోకుంటే వారికి రామభక్తుల ఓట్లు… Read More
ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ కనీస ఆదాయం పథకం నుంచి భత్యంగా భార్యకు ఇస్తాడటభోపాల్ : బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య సంక్షేమ పథకాలు పోటీ జరుగుతోంది. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 6వేలును అధికార బీజేపీ ఇస్తుంటే తాము… Read More
కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహంరాయ్పూర్ : ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు వివాహ వేడుకల్లో నృత్యం చేయడం చూశాం. పలు సందర్భాల్లో ఆశీర్వచనాలు ఇవ్వడం చూశాం. కానీ మార్చి 30వ తేదీన మాత్రం ఛ… Read More
0 comments:
Post a Comment