Friday, December 11, 2020

Eluru వింత వ్యాధి: ఆ రెండు ఆహార పదార్థాలపై అనుమానం: పరిశోధకులు చెబుతున్నదేమిటి..?

ఏలూరు: ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్‌ను పరిశీలిస్తే చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల రక్త నమూనాలను పరిశీలించగా పరిమితికి మించి సీసం, నికెల్ ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే కచ్చితమైన కారణం ఏంటో తెలుసుకునేందుకు ఇటు ప్రభుత్వం అటు పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kAjT1

Related Posts:

0 comments:

Post a Comment