Tuesday, August 27, 2019

కాశ్మీర్ నుంచి గుజరాత్ దాకా: సరిహద్దుల్లో భారీగా ఎస్ఎస్జీ కమెండోలను మోహరింపజేసిన పాక్

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఆ రాష్ట్ర సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే వస్తున్నాయి. యూరీ సెక్టార్ మొదలుకుని.. రాజౌరీ, పూంఛ్ వంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికులు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. భారత జవాన్లను లక్ష్యంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lfv10D

Related Posts:

0 comments:

Post a Comment