Tuesday, August 27, 2019

టీఎంసీ కార్యకర్తలపై దాడులు చేయండి.. అడ్డొస్తే పోలీసులపై కూడా... బెంగాల్ బీజేపీ చీఫ్ కాంట్రవర్సీ

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదలైన డామినేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు పార్టీల ఘర్షణలో పదుల సంఖ్యలో కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZmUZsY

Related Posts:

0 comments:

Post a Comment