Tuesday, December 29, 2020

సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్‌డౌన్ నష్టాన్ని భరిస్తూ..

కోపమొస్తే కారం పెట్టినట్లు మాట్లాడటం.. కరుణలో చేతికి ఎముక లేనట్లు వ్యవహరించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్తేమీకాదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ నానాటికీ బలపడుతుండటం, ఉద్యోగ, నిరుద్యోగుల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో గడిచిన మూడు రోజులుగా వరుసపెట్టి సంచలన నిర్ణయాలు వెలువరిస్తున్నారాయన. మంగళవారం మధ్యాహ్నమే వివాదాస్పద ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేసిన సీఎం..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rzg11U

Related Posts:

0 comments:

Post a Comment