హైదరాబాద్: కేంద్ర తన భర్తకు మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించడం పట్ల గర్వంగా ఉందని గల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఫోటోలు: ఏపీలో 72వ గణతంత్ర వేడుకలు: హాజరైన గవర్నర్ హరిచందన్ సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXLNWA
Tuesday, January 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment