Wednesday, January 27, 2021

పవన్‌ కోసం చిరు రీ ఎంట్రీ- త్వరలో రాబోతున్నారు- జనసేన నేత నాదెండ్ల సంచలన కామెంట్స్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వీటిని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా త్వరలో ఆయన అన్నయ్య, మెగాస్టార్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qNDIlY

Related Posts:

0 comments:

Post a Comment