Tuesday, January 26, 2021

హైదరాబాద్‌లో విషాదం... లేక లేక 14 ఏళ్లకు పుట్టిన కొడుకు... వైద్యుల నిర్లక్ష్యానికి బలి..

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో విషాదం చోటు చేసుకుంది. ఓ కంటి ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఒక ఇంజక్షన్‌కు బదులు మరో ఇంజక్షన్‌ ఇవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు కొద్దిసేపటికే మరణించాడు. జాగుట్టలోని ఉన్న అగర్వాల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. కంటి పరీక్షల నిమిత్తం తల్లిదండ్రులు ఆ బాలుడిని మంగళవారం(జనవరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36dAz77

Related Posts:

0 comments:

Post a Comment