న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉద్రిక్తతలకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బుధవారం హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన నార్త్ బ్లాక్‌లో ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైనట్లు సమాచారం. కాగా, ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడిన 200 మంది నిరసనకారులపై పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qT485O
Wednesday, January 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment