Tuesday, December 29, 2020

సనాతన ధర్మం కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యం.. బండి సంజయ్..

తెలంగాణలో హిందూ పాలన రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మాలను కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో హిందు పాలన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సంజయ్ పిలుపునిచ్చారు. రామ మందిర నిర్మాణానికి వచ్చే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రతి హిందువు నిధి సహకారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hy7yHF

Related Posts:

0 comments:

Post a Comment