Sunday, December 6, 2020

పట్టువదలని విక్రమార్కుడిలా ట్రంప్: ఎన్నికల ఫిక్సింగ్: జార్జియా గవర్నర్‌కు ఫోన్‌: కలకలం

వాషింగ్టన్: అమెరికాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కొనసాగుతోన్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి ఏ మాత్రం సుముఖంగా లేరు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నకొద్దీ ఆయన తన పాత పాటనే వినిపిస్తూ వస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డెమొక్రాట్లు కుట్రపూరితంగా వ్యవహిరించారంటూ మండిపడుతున్నారు. అత్యంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VVOFEN

Related Posts:

0 comments:

Post a Comment