Friday, December 25, 2020

రంగా హత్యను కెలుకుతున్న వైసీపీ- ఆ రెండు చోట్ల టీడీపీ టార్గెట్‌ వ్యూహం- ఫలిస్తుందా ?

అప్పుడెప్పుడో 90వ దశకంలో విజయవాడ రాజకీయాల్లో దారుణ హత్యకు గురైన కాపు నేత వంగవీటి రంగా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి ఇప్పుడు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. వాస్తవానికి రంగా హత్య నాటికి వైసీపీ లేకపోయినా ఇప్పుడు టీడీపీని టార్గెట్‌ చేసేందుకు దాన్ని వాడుకోవాలని అధికార పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రాజధానులైన అమరావతి, విశాఖల్లో టీడీపీని ఆత్మరక్షణలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LhSsG

0 comments:

Post a Comment