చెన్నై/తిరుచ్చి: నేను దేవుడిని, దేవదూత అంటూ ఓ మసీదులోని మతగురువు అమాయక ప్రజలను నమ్మించాడు. మతం మారి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనకు బ్రోకర్ అవుతాడని భార్య ఊహించలేకపోయింది. ఈయన దేవుడు, ఆయన చెప్పినట్లు నువ్వు వినాలి, ఆయనకు శారీక సుఖం ఇవ్వాలని, తరువాత నేను కోటీశ్వరుడు అయిపోతానని భర్త భార్య మీద ఒత్తిడి చేశాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NK5gr1
Wednesday, July 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment