Wednesday, July 1, 2020

ఆవు నోట్లో నాటుబాంబు పేలిన ఘటనలో ... మూడురోజుల నరకం చూసి గోమాత మృతి

కొద్దిరోజుల క్రితం కేరళలో ఏనుగు నోట్లో బాంబు పేలుడు ఘటన మరిచిపోకముందే మూడు రోజుల క్రితం ఏపీలో ఒక ఆవు నోట్లో నాటుబాంబు పేలడంతో నరకయాతన అనుభవించిన ఆవు ఈ రోజు మృతి చెందింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కొగిలేరు గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మూడు రోజులుగా వైద్యం అందిస్తునా సరే మృత్యువుతో పోరాడిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NMGre0

Related Posts:

0 comments:

Post a Comment